Mummaneni Subba Rao
SIDDHARTHA KALA PEETHAM
(Cultural Wing of Siddhartha Academy)
Vijayawada, Andhra Pradesh
SAGTE
23-09-2023 (శని వారం ) సాయంత్రం గం. 6-30.లకు "భరత నాట్య ప్రదర్శన & రామదాసు ఆత్మ దృష్టి"
"Stream1: SIDDHARTHA KALA PEETHAM LIVE PROGRAMME"
"Stream2: SIDDHARTHA KALA PEETHAM LIVE PROGRAMME"
"ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం", విజయవాడ.
23-09-2023 ( శని వారం ) సాయంత్రం గం. 6-30.లకు
భరత నాట్య ప్రదర్శన & రామదాసు ఆత్మ దృష్టి
(భక్త రామదాసు జీవితం మరియు కీర్తనల నేపద్యముగా రూపొందిన ప్రదర్శన)
శ్రీమతి ఐశ్శ్వర్య హరీష్, నృత్యోదయ అకాడమీ అఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ముంబయ్ వారిచే
సిద్ధార్థ ఆడిటోరియం లో జరుగును.
సహృదయ ప్రేక్షకులు, కళాభిమానులు మరియు కళాకారులు సకుటుంబముగా విచ్చేయ గోరుచున్నాము.
"Subscribe our Siddhartha Kala Peetham Youtube Channel".